Type Here to Get Search Results !

Sports Ad

మార్చి 12న కొత్త జేఎల్స్​కు నియామక పత్రాలు Appointment Letters For New JLS On March 12th

మార్చి 12న కొత్త జేఎల్స్​కు నియామక పత్రాలు 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లోకి కొత్త జూనియర్ లెక్చరర్లు(జేఎల్) రానున్నారు. ఇంటర్ కాలేజీల్లో 1,292 పోస్టులు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 240 పోస్టులను భర్తీ చేయనున్నారు. టీజీపీఎస్సీ ఆయా పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించి, ఫలితాలు రిలీజ్​ చేసింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​తో నియామక పత్రాలు పంపిణీ నిలిచిపోయింది. కోడ్ ముగియడంతో అభ్యర్థులకు రవీంద్ర భారతిలో బుధవారం  మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies