జస్ట్ ఇంటర్వ్యూ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 11 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.