ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే లవర్కు వీడియో కాల్ శోభనం క్యాన్సిల్ పెళ్లయి నెల కూడా కాక ముందే మళ్లీ ఏం చేసిందంటే
జాతీయ National News భారత్ ప్రతినిధి : తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. కాపురం చేయడం ఇష్టం లేక పెళ్లయిన 20 రోజులకే భార్య తన భర్తకు జ్యూస్లో విషం కలిపి ఇచ్చింది. కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్ కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో కొన్ని చీకటి కోణాలు కూడా వెలుగుచూశాయి. కడలూరు జిల్లా కరువెపంపట్టికి చెందిన కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి జనవరి 27, 2025న పెళ్లైంది.