మండే ఎండలు, వాతావరణంలో మార్పులతో వచ్చే వ్యాధులు ఇవే ఈ జాగ్రత్తలు తీసుకోండి
Health News భారత్ ప్రతినిధి : వాతావరణం మారింది. ఎండలు మండలు మండులున్నాయి. సూర్యుడు సుర్రుమంటున్నాడు. వాతావరణం ఛేజింగ్ వ్యాధులు వైరస్ లు విజృంభించే సమయంగా మారుతుంది. ఇక ఎండాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, శరీరంలో కూడా మార్పులు వస్తాయి. దాంతో అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే వ్యాధుల్లో నీళ్ల విరేచనాలు ఒకటి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యాధి అందరికి వస్తుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా దీని నుంచి బయటపడొచ్చు.