రోహిత్ శర్మ అంత లావుగా ఉన్నా కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నారు
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయస్సు 37 ఏళ్లు 18 సంవత్సరాలుగా టీమిండియా జట్టులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులోనూ అన్ని ఫార్మెట్లలో రాణిస్తున్న కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. రిటైర్ మెంట్ పై కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నా బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మ విషయంలో గట్టిగా నిలబడి మరీ అవకాశాలు ఇస్తూ ఉంది జట్టులో కొనసాగుతూ ఉంది.
ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ శరీరం తీరు. అతని ఆటతీరుపై మాజీ క్రికెట్ మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ మహిళా నేత షామీ మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రోహిత్ శర్మను ఉద్దేశించి షామీ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం.