Type Here to Get Search Results !

Sports Ad

బడ్జెట్ స్మార్ట్ఫోన్ 8000mAh బిగ్ బ్యాటరీ ఫీచర్లు అదుర్స్ Budget Smartphone with 8000mAh Big Battery Features

బడ్జెట్ స్మార్ట్ఫోన్ 8000mAh బిగ్ బ్యాటరీ ఫీచర్లు అదుర్స్

Technology News సాంకేతిక వార్తలు భారత్ ప్రతినిధి : బడ్జెట్ స్మార్ట్ ఫోన్  కొనాలనుకుంటున్నారా తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గల హ్యాండ్ సెట్ కోసం ఎదురు చూస్తున్నారా ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండే స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్.ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సంస్థ హానర్ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది చూడడానికి iPhone  లా ఉంటుంది. బ్యాటరీ పరంగా దానిని మించి పర్మార్మెన్స్ అందిస్తోంది. Honor  స్మార్ట్ ఫోన్ 8000mAh లో అద్బుతమైన బ్యాటరీ బ్యాకప్ అందిస్తోంది. 

బిగ్ బ్యాటరీతో 'Honor Power'....
హానర్ కొత్తగా లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను Honor Power పేరుతో మార్కెట్లోకి వదిలింది. Power సిరీస్‌లో ఇది మొదటి ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ 28.93Wh కెపాసిటీ గల 8000mAh బ్యాటరీ ఉంది. ఏర్పాటు చేశారు.ఈ హ్యాండ్ సెట్ లో iPad Air లో ఉన్న 29.6Wh బ్యాటరీకంటే పెద్దది.  821Wh/L ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ఇందులో సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీను వినియోగించారు. 

 కెమెరా సెటప్,డిజైన్ కెమెరా విషయానికొస్తే ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ లో 50MP ప్రైమరీ సెన్సార్ (OISతో), 5MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. కెమెరా సెటప్ సాధారణంగా ఉన్నా పనితీరు చాలాబాగుంటుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies