Type Here to Get Search Results !

Sports Ad

సీసీఐలో అడిషనల్ జనరల్,డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు Additional General And Deputy General Manager Posts In CCI


సీసీఐలో అడిషనల్ జనరల్,డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(సీసీఐ) అప్లికేషన్లను కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 12వ తేదీలోగా ఆన్​ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 14

పోస్టులు: అడిషనల్ జనరల్ మేనేజర్ 03, డిప్యూటీ జనరల్ మేనేజర్ 05, డీజీఎం 01, ఇంజినీర్ 01, సీనియర్ ఇంజినీర్ 02. 

వయోపరిమితి:  అడిషనల్ జనరల్ మేనేజర్ కు 50 ఏండ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ కు 48 ఏండ్లు, డీజీఎంకు 48 ఏండ్లు,  ఇంజినీర్ పోస్టుకు 35 ఏండ్లు, సీనియర్ ఇంజినీర్​కు 46 ఏండ్లు మించకూడదు.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మే 12.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies