ఎక్మాయి గ్రామంలో ఘనంగా జరుపుకున్నా Dr.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి Ambedkar Jayanti celebrated in Ekmai village
BHD NewsApril 14, 2025
0
ఎక్మాయి గ్రామంలో ఘనంగా జరుపుకున్నా Dr.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
బషీరాబాద్ Basheerabad News :Dr.బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.అంబేద్కర్ కి పూలమాల వేసి జై భీమ్ అని జైలు తెలిపారు. విద్యావేత్తలు,సామజిక వేత్తలు మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క జీవితం గురించి,వారు చేసినటువంటి త్యాగాల గురించి,మనమందరం భారత రాజ్యాంగాని కాపాడుకోవాలని మరియు తన యొక్క మార్గంలో నడవాలని తెలియజేశారు.జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి అంబేద్కర్ నినాదాలు వర్ధిలాలి అని జై భీమ్ పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు దుశాంత్ రెడ్డి, మంజునాథ్, చిన్న నర్సిములు,సండ్రస శానప్ప, బషీరాబాద్ మాల మహానాడు ప్రెసిడెంట్ విజయ్,కమల్ కుమార్, కాశినాథ్,ప్రెసిడెంట్ వెంకటప్ప,పోలీస్ బోనామోలా వెంకట్,అర్జున్,శ్రీనివాస్,నర్సిములు,శ్రీధర్,వీరేశం,ఇందు, యువతీ యువకులు, విద్యావేతలు,విద్యార్థులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు తదితరులు పాలొన్నారు.